ఇందిరమ్మ నూతనగృహప్రవేశం…

ఇందిరమ్మ నూతనగృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం గోపాలరావు.పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా ఈరోజు గ్రామంలో రంగు వనజ బాలయ్య దంపతులకు చెందిన నూతన గృహ ప్రవేశం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గోపాలరావు పల్లి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పూర్తి.వడంతో లబ్ధిదారులు.ఇండ్లు నిర్మించుకోగావాటిని ఈరోజు. ప్రజా ప్రతినిధుల నాయకుల ఆధ్వర్యంలో గృహప్రవేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి పదంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందులో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం తీసుకొచ్చి ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించడంతో. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. నూతన గృహప్రవేశం సందర్భంగా రంగు వనజ బాలయ్య దంపతులు నాయకులు అందర్నీ సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీరికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి వారికి. కానుకను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సర్పంచ్ గుండు ప్రేమ్ కుమార్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. కల్లెపల్లితిరుపతి రెడ్డి. పొన్నాల పరశురాం. గ్రామ శాఖ అధ్యక్షులు కడారిసునీల్ రెడ్డి.బైరీనేనిరాము.మునిగల రాజు. మీరాల శ్రీనివాస్. ప్రేమ్. కిషన్. పెద్దూరి తిరుపతి. శ్రీరామ్ గౌడ్. శ్రీనివాస్. మహిళా నాయకురాలు లహరి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version