steroids

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక.!

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక *స్టెరాయిడ్స్ పై జిమ్ సెంటర్ నిర్వాహకులకు, వరంగల్ నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.* వరంగల్, నేటిధాత్రి:   తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు, ఎస్పీ రూపేష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, 23 ఏప్రియల్ బుధవారం నాడు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, వరంగల్ నందు హన్మకొండ, వరంగల్ పట్టణ పరిధిలోని జిమ్ ఓనర్స్ అలాగే జిమ్ కోచ్‌లకు మాదకద్రవ్యాలు మరియు సింథటిక్ ఇంజేక్షన్స్, స్టెరాయిడ్స్ కు…

Read More
pg

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు.

రంగంపేట వద్ద పి.జి హాస్టల్ యాజమాన్యం, విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు తిరుపతి(నేటి ధాత్రి) అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ఆదేశాల మేరకు రంగంపేట పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, తనిఖీ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్ తోపాటు భద్రత దృష్ట్యా పీ.జీ. ప్రైవేటు హాస్టల్ నందు తనిఖీలు నిర్వహించిచారు. సైబర్ క్రైమ్ నార్కో ట్రిక్స్ మరియు గంజాయి పై…

Read More
error: Content is protected !!