nagaramlo ci posting yama costly guru…, నగరంలో సీఐ పోస్టింగ్ యమ కాస్ట్లీ గురూ…!
నగరంలో సీఐ పోస్టింగ్ యమ కాస్ట్లీ గురూ…! గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఉన్న పలు పోలీస్స్టేషన్ల సీఐ పోస్టింగ్‌లు యమ హాట్‌గా తయారయ్యాయి. హాట్ మాత్రమే కాదు అంతకుమించి యమ కాస్ట్లీగా కూడా మారాయని గుసగుసలు వినబడుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో అక్కడి సీఐలు బదిలీ అయితే చాలు ఆ ఖాళీ స్థానంలో దూరిపోవడానికి కొంతమంది పోలీసు అధికారులు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడరట. ఎవరితో చెపితే పోస్టు దక్కుతుంది. ఎంత సమర్పిస్తే ఆ స్థానంలోకి…