మండలంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవ.!

మండలంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ నేటి ధాత్రి:

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా ఇన్చార్జి రుద్రారపురామచందర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాలు ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజం అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అభ్యర్థులు కోట రాజబాబు ఫ్యాక్ట్ చైర్మన్ తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్ మైనార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ఆశ్రర్ సురేష్ టిఆర్ఎస్ నాయకులు ఆన్కారి ప్రకాష్ టిఆర్ఎస్ యూత్ నాయకులు కూర తోట రాకేష్ ముదిరాజ్ మండల అధ్యక్షులు గడ్డం స్వామి రజక సంఘం నాయకులు చెన్నూరు వెంకటయ్య మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆమీన్ నేతకాని సంగం నాయకులు ప్రేమానందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు, మండల ఆర్ ఎం పి నాయకులు అబీబ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version