
సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ.
సభ్యత్వ నమోదు తెలంగాణ ముందంజ రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి ) రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ సుగుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో పార్టీ ఆఫీస్ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ రాజన్న…