
మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా.
మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా? వీటిని సైతం విడిచి పెట్టరా? పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి పేదలపై పెనుభారం మోపవద్దు దోపిడీ, మోసానికి కేరాఫ్ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయల మేర పెంచడంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని…