మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

వనపర్తి నేటిదాత్రి .

మాజీ ఎంపీ వనపర్తి మాజీ ఎమ్మెల్యే
రావుల.చంద్రశేఖర్ రెడ్డి రాగివేణు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు ఈసందర్భంగా రావుల మాట్లాడుతూ వనపర్తి రాయిగడ్డ 1వ వార్డు రాగివేణు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు ఆత్మీయుడు గా అన్నిటికీ నాతో పాటు సుదీర్ఘకాలం పనిచేసి మమ్మల్ని వీడి పోవడం నన్ను కలచి వేసిందని అన్నారు వేణు
కుమారుడు చంద్రశేఖర్ తో రావు ల ఫోన్ లో మాట్లాడి కుటుంబసభ్యులను ఓదార్చి దైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారువేణు ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు

హన్మంత్ రావు పాటిల్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం

హన్మంత్ రావు పాటిల్ గారిని ను మర్యాద పూర్వకంగా కలిసి

◆:…సన్మానించిన కాంగ్రెస్ నాయకులు రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ హన్మంత్ రావు పాటిల్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ గార్లను కలసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయికోటి నర్సిములు… ఝరాసంగం లోని హన్మంత్ రావు పాటిల్ గెస్ట్ హౌజ్ లో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కలిసిన సందర్బంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హన్మంత్ రావు పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే పలు అభివృద్ధి పనులు సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, కొల్లూర్ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, జాన్ శ్రీకాంత్,అంబేద్కర్, డప్పూర్ హరి తదితరులు ఉన్నారు..

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్..

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్

 

నడికూడ,నేటిధాత్రి:

https://youtu.be/G7hDJxL7XBE?si=_ZnV2GVLdYoOlJWo

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి, ఉపసర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి దామెర పోలీస్ స్టేషన్లో ఎస్సై కొంకర అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుష్పం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్,కోశాధికారి బొమ్మ కంటి విజేందర్,మాజీ సర్పంచ్ కంఠాత్మకూర్ కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి నరేష్,టీపీసీసీ పరకాల నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయిడి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version