![పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-1.51.57-PM-600x400.jpeg)
పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు
పరకాల నేటిధాత్రి.. హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్,…