నవతరం.. ‘అనలాగ్‌’ జపం…

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

దేశంలోని మెట్రో నగరాలతో పాటు, ప్రముఖ పట్టణాల్లో ఈమధ్య ‘వింటేజ్‌ స్టోర్ల’లో గిరాకీ పెరుగుతోంది.

‘డిజిటల్‌’ అష్టదిగ్బంధనంలో చిక్కుకుని అల్లాడుతున్న ప్రపంచం… దాని ఒత్తిడి, మెరుపుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోందా? సరికొత్తగా ‘అనలాగ్‌’ జీవన శైలిని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా? డిజిటల్‌ సాధనాలపై తక్కువ ఆధారపడుతూ… వాస్తవ ప్రపంచపు కార్యకలాపాలపై దృష్టిపెట్టడమే ‘అనలాగ్‌’ లివింగ్‌. నెటిజన్లు తమ అనలాగ్‌ ప్రయాణాన్ని ఉత్సాహంగా షేర్‌ చేసుకుంటున్న పోస్టులు ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్రెండ్‌పైనే ఈవారం కవర్‌స్టోరీ.

 

LATEST

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

దేశంలోని మెట్రో నగరాలతో పాటు, ప్రముఖ పట్టణాల్లో ఈమధ్య ‘వింటేజ్‌ స్టోర్ల’లో గిరాకీ పెరుగుతోంది. అలవోకగా ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ ఆర్డర్లు పెట్టే డిజిటల్‌ తరం ఆలోచనా ధోరణిలో, వారి అలవాట్లలో చెప్పుకోదగ్గ మార్పు మొదలవటమే దీనికి కారణం. నవతరం క్రమక్రమంగా పెనువేగపు వర్తమానంపై పాజ్‌ బటన్‌ నొక్కుతూ… నిన్న మొన్నటి తీరుబడి తీరుపై ఇష్టం పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే దేశంలోని ‘అనలాగ్‌’ మార్కెట్‌ గత ఏడాది చివర్లోనే రూ. 500 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మరింత వేగంగా దూసుకుపోతుందనే అంచనాలున్నాయి. ఎఫ్‌ఐసీసీఐ- ఈవై మీడియా నివేదిక ప్రకారం… వినైల్‌ విక్రయాలు 40 శాతానికి పెరిగాయి. ఫిల్మ్‌ ఫొటోగ్రఫీ ప్రాసెస్డ్‌ రోల్స్‌ 2023 గణాంకాలతో పోలిస్తే రెట్టింపయ్యాయి (ఇండియా ఫొటో కౌన్సిల్‌). 18-25 ఏళ్ల మధ్య వయసున్న జెన్‌జీలో 70 శాతం మానసిక ఉపశాంతి కోసం ఆఫ్‌లైన్‌ అభిరుచులను కోరుకుంటున్నారని ‘డెలాయిట్స్‌ 2025 యూత్‌ ట్రెండ్స్‌ సర్వే’ వెల్లడించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version