మొహమ్మద్ ఫదిదుద్దీన్ గారి 4వ వర్ధంతి”.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ తాలూకా ప్రజల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర మాజీ ఎం ఎల్ సి స్వర్గీయ దివంగత నేత(” మొహమ్మద్ ఫదిదుద్దీన్ గారి 4వ వర్ధంతి”) సందర్భంగా తన అభిమానులు హోతి బి గ్రామంలోని సమాధిని సందర్శించి ఘన నివాళులు అర్పించి ఫరిదుద్దీన్ సాబ్ గారు చేసిన సేవలు,మంచి పనులు మననం చేసుకోవడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
