![మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-4.19.28-PM-600x400.jpeg)
మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
_ వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్. వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వరంగల్ ఏంఆర్ఓ మహమ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి…