కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం గోపాల రావుపల్లి గ్రామంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు.పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మరియు రైతుల ఆధ్వర్యంలో మాట్లాడుతూ.( M.P.D.C.L.). ఎల్ ఆధ్వర్యంలో అభివృద్ధి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా అడుగులు వేయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శమని. రైతులకు పారిశ్రామికకు తక్కువ ధరకే కనెక్షన్లు. ఎదురు.చూపులకు కట్టడిచేసినట్లేనని. సంతోషంతో వినియోగదారులు ఉన్నారని. దళారులచుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ సేవ ద్వారా కనెక్షన్ పొందవచ్చునని రైతులకు లాభం చేకూరేలా కేటగిరి వారిగా ధరలు అని. సర్వీస్ సేవలు వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన. సెస్. కోట్ల రూపాయల వినియోగదారుల సొమ్ము స్వాహా చేశారని. సెస్.సంస్థలో చేసిన వారే కేటీ రామారావు అండదండలతో విద్యుత్ సహారా సంఘం ను వినియోగదారులను ఆయన అనుచరులే నిండా ముంచారని కనీసం లెక్కలు చెప్పలేని పరిస్థితిలో. సంస్థకు సంబంధించిన ఫైళ్లు ఎలా తగలబడ్డాయని. వీటిపై కనీసం విచారణ.చర్యలు లేవని అంతా వారి అనుచర వర్గమే వీటన్నిటికీ పాల్పడ్డదని సెస్.లో ఏమి జరిగిందో ప్రజలందరూ వినియోగదారులు గమనిస్తున్నారని ఇకనైనా చేసిన తప్పులను అలాగే వినియోగదారుల నమ్మకాన్ని మోసంచేసి అభివృద్ధి చేస్తానని చెప్పిన నాయకులే ఈరోజు సెస్. నిర్వీరం అవడానికి కారణం వాలే అని ఇదంతా జగమెరిగిన సత్యం అని. ఇకనైనా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్. సేవలు అందించడమే సరఫరా చేయడం లక్ష్యంగా అడుగులు వేయడం ప్రభుత్వం వైఖరికి నిదర్శమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకనైనా అపోహలు .నమ్మరాదని . ప్రజల శ్రేయస్సు కొరకే ప్రభుత్వం నిర్వహించబడిందనిఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. రైతులు గ్రామ ప్రజలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నర్సింగ్ గౌడ్. డైరెక్టర్లు.తిరుపతిరెడ్డి. పరశురాం. బైరినేనిరాము. మునిగలరాజు.మీరాల శ్రీనివాస్. సునీల్ రెడ్డి. శ్రీరామ్ గౌడ్. మల్లయ్య. కిషన్. అశోక్. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version