నాగబంది యాదగిరి ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి…

నాగబంది యాదగిరి ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిధాత్రి .

ఆర్యవైశ్య సంఘము గౌరవ అధ్యక్షుడు నాగబంది యాదగిరి ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి పరామర్శించారు ఈమేరకు త్వరగా కోలుకుని ఆర్యవైశ్య ల కు ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు 33 వార్డుల లో కాంగ్రెస్ అభ్యర్థలను గెలిపించాలని యాదగిరి ని ఎమ్మెల్యే కోరారు నాగబంది కుటుంబ సభ్యులు కమలమ్మ గీత శ్రీను కు ఎమ్మెల్యే మేగారెడ్డి ధైర్యం కల్పించారు

ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి…

ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి ని పరామర్శిస్తున్న కాంగ్రెస్ నేత రమేష్

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి అనారోగ్యంతో ఉన్నారు . ఈ విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్యవైశ్య సంఘం మాజీ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి ఎస్ ఎల్ ఎన్ రమేష్ నాగ బందియాదగిరి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు . త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని రమేష్ పిలుపునిచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version