
గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.
గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి. అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు. హన్మకొండ:నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో మెపా జిల్లా కార్యాలయంలో అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అధ్వర్యంలో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ విచ్చేసి కాంగ్రెస్ పార్టీ…