
శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..
శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం.. తిరుపతి నేటి ధాత్రి ఇటీవల అమరావతి లో శాసన సభ్యులు, మరియు శాసన మండలి సభ్యుల మానసిక ఉల్లాసం కొరకు జరిగిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా . ముఖ్యమంత్రి, మరియు శాసనసభ స్పీకర్ లు చే మన్ననలు పొందిన శాప్ చేర్మెన్ అనిమిని రవి నాయుడు ను శనివారం తిరుపతిలో ఎమ్మెలే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సన్మానించారు. క్రీడాల…