
నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల విషయం గురించి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇందులో నిరుపేదలైన రెడ్డి వెలుమలకు మరియు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ…