
కామరెడ్డి లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్ పరకాల నేటిధాత్రి మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా అందరికీ ఆహారం…