వర్షకొండ నుండి కొండగట్టుకు హనుమాన్ దీక్ష స్వామి లు పాదయాత్ర
ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామం నుండి హనుమాన్ దీక్ష స్వాములు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పవిత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి పాదయాత్రగా బయలుదేరారు స్వాములు మాట్లాడుతూ రేపు సాయంత్రంలోగా కొండగట్టుకు చేరుకుంటామని మాట్లాడారు గురుస్వాములు. తరుణ్ కుమార్. శివ. ఆదిత్య. సుధీర్. రిషిత్ కుమార్. గంగ సాయి. శశి. గణేష్.వర్షిత్. సోమిత్ స్వాములు ఉన్నారు
