Syed Iqbal Hussain Pays Tribute
శ్రద్ధాంజలి ఘటించి – అంతిమ యాత్రలో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామానికి చెందిన అడెపు సతీష్ కుమారుడు అడెపు మనోహర్(19) సారపాక వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామార్శించి చివరి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
అధైర్య పడకండి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతరుపున ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించారు..
ఈ కార్యక్రమంలో
పెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
