జగిత్యాల నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎంపిటిసి ఎమ్ డి బషీర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెల్గటూర్ ఎంపీపీ గా రజియా బషీర్ పనిచేసిన సందర్భంలో స్పీకర్ కూడా ఎంపీపీ గా పని చేసాము అని మరియు మనం ఇద్దరం కాకా వెంకటస్వామి శిష్యులమని ఇద్దరు ఒకరినొకరు గుర్తు చేసుకున్నారు. మన ఇద్దరి స్నేహం దృఢమైనదని విశ్వాసం వ్యక్తం చేశారు