నివాళులర్పించిన జడ్పిటిసి.

చిట్యాల, నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జుకల్ గ్రామ మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ తండ్రి క్రి:శె పుట్టపాక రాజయ్య సంవత్సరికంకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళి అర్పించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి , ఎంపీటీసీ జంబుల తిరుపతి టిఆర్ఎస్ నాయకులు పువ్వాడ వెంకన్న, గుర్రం మహేందర్, మాజీ ఉపసర్పంచ్ చాడ ఆనంద్ రెడ్డి, తిరుపతి రెడ్డి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!