కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామపంచాయతీ లోని గాంధీనగర్ గ్రామానికి చెందిన జిమ్మిడి రవీందర్ ఇటీవల ప్రమాద స్థితిలో మరణించిన విషయం తెలుసుకొని వారి దశదిన కర్మలకు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు జిమిడి నీరజ పిల్లలకు 10,000 ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని క్లాస్మేట్ ఫ్రెండ్స్ అందరూ నీరజకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనగం సురేష్ బిక్షపతి రాజ్ కుమార్ అశోక్ సంపత్ ప్రకాష్ రామకృష్ణ శ్రీధర్ రాజ్యలక్ష్మి కిరణ్ బాలకృష్ణ రవి ఆకాష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు