‘నేటిధాత్రి” వరంగల్
పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 650 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ల పంపిణీ.
మహిళా సాధికరాత లక్ష్యంగా వారికి స్వయం ఉపాది కల్పన కొరకు గతంలో మాట ఇచ్చిన ప్రకారం పరకాల , దామెర మండలాల గ్రామాలకు చెందిన 650 మహిళలకు పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ ల శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఈ రోజు కుట్టు మిషన్ లు అందచేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. పరకాల నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.