మంచిర్యాల నేటిదాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లాలో
నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
గత ఆదివారం లక్షట్ పెట్ లోని గవర్నమెంట్ హాస్పటల్ సందర్శించడం జరిగింది అక్కడ హాస్పిటల్ స్టాప్ మరియు పేషెంట్స్ భోజనం చేయడానికి ప్లేట్స్ మరియు వాటర్ లేవని మా దృష్టికి తీసుకురాగా తక్షణమే మేము స్పందించి భోజనానికి ప్లేట్స్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ కుమార్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ లీగల్ సెల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు