
22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలి
బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచ ప్రజలందరు ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు దినం గా ప్రకటించక పోవడం సిగ్గు చేటుఅని ఇప్పటికైనా…