Collector MLA

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే వనపర్తి నేటిదాత్రి :   బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని…

Read More

స్త్రీ లేకుండా భూ ప్రపంచమే లేదు..

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)పురుషుడితో సమాన స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళను అబల అనడం సరికాదని కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ నరేష్ అన్నారు.గురువారం ఆరోగ్య కేంద్రములో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదని,సమాజం మహిళా పట్ల చిన్న చూపు చూడడం, అబల అంటూ సరైన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం,సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో వైద్యులు నాగరాజ్,విజిత,రవి,వరుణ్,బానుచందర్,వైద్య సిబ్బంది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read More

డిగ్రీ ఫలితాలలో సువిద్య కాలేజీ విద్యార్థుల ప్రభంజనం.

చిట్యాల నేటి దాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు డిగ్రీ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో ప్రభంజన సృష్టించరని కాలేజ్ కా రెస్పాండెంట్ రవీందర్ తెలిపారు, శుక్రవారం వెలువడిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్, మూడు ఐదు సెమిస్టర్ల లో చిట్యాల మండల కేంద్రము లో గల సువిద్యా డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ పరిధిలో అత్యుత్తమ ఫలితాలతో మొదటి వరుసలో నిలిచింది అని తెలియ చేస్తున్నాం….

Read More
Public

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక వనపర్తి నేటిదాత్రి :   ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ, వారోత్సవాలు, జరపాలని నిర్ణయం తీసుకున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు సతీష్ యాదవ్ నివాసంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయీ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు…

Read More
Revanth portrayed Telangana.

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. చెప్పుల దొంగగా అభివర్ణించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… *తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించిన రేవంత్ * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజ ద్రోహం కేసుపెట్టాలి.. ప్రజలు,ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టిస్తూ సీఎం సలహాలు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి:       చెప్పుల దొంగల్లాగా ఢిల్లీలో తనను బ్యాంకర్లు చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి…

Read More
MLA Payam

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు   కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు,…

Read More
Haryana Model Case.

నేనే ఆమెను చంపేశా నేరాన్ని అంగీకరించిన.

నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్       హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది.   తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.   ఇంటర్నెట్ డెస్క్: హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది. షీతల్‌ను తానే హత్య చేశానని ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు.   షీతల్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ…

Read More

పడతనపల్లిలో ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేసిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా. తెలంగాణలో బిఆర్ఎస్ హైట్రిక్ పక్క. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం:నేటి ధాత్రి మంత్రి హరీష్ రావు పడతనపల్లి గ్రామం హాజీపూర్ మండలంలో ఎత్తిపోతల పథకంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సభలో హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వంతో మాట్లాడి హాజీపూర్ మండలంలో మెడికల్ కాలేజిని ఏర్పాటు…

Read More
Minister

ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

75 వేల రూపాయలు ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముత్తారం నేటి ధాత్రి: ముత్తారాం మండలంలోనీ ఓడేడు గ్రామానికి చెందిన కట్కూరి సుజాత నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించి సి ఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వీరికి డెబ్బది…

Read More
CM Revanth Reddy

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం.

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు… దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు..   నేటి ధాత్రి       అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు . ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి.. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి.. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో…

Read More

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతీ పథకాని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

దుమ్ముగూడెంమండలఅధ్యక్షలు లంకా శ్రీనివాసరావు తెలిపారు భద్రాచలం నేటి దాత్రి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేసింది అని మిగిలిన రెండు గ్యారెంటీలో కూడా మరి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని స్పష్టం చేశారు రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం మరియు మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు…

Read More

మాజీ మేయర్‌ ఆలోచనే శాపమైందా?

`సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాయమంటే…మున్సిపల్‌ కమీషనర్‌ కు రాశాడు? `అప్పటికీ ఉద్యోగులు చెబుతూనే వున్నారు? `సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాస్తే ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి! `నాకు లెటర్‌ రాయించమంటే కమీషనర్‌ కు లెటర్‌ రాస్తే నేనేం చేయాలని ఇంజనీర్‌ ప్రశ్నించారు! `ఇప్పుడు నేనేం చేయలేనని సీనియర్‌ ఇంజనీర్‌ చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది.  `వారి జీవితాలకు దిక్కులేకుండా పోయింది. `మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ హామీ ఇచ్చినా, మేయర్‌ నిర్ణయం వల్ల ఆగమ్యగోచరమైంది. `తెల్లారితే…

Read More

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ నెక్కొండ

#నెక్కొండ, నేటి ధాత్రి : నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ‌. అనంతరం మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్ మాట్లాడుతూ రైతులు మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు తేమ 14 శాతం ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో మోడం సురేష్, మార్కెట్ ఏ ఎం ఎస్ భాస్కర్, జ్యోతి ప్రకాష్, ఏ ఈ ఓ వసంత, రైతులు తేరాల ఉపేందర్, మల్లమ్మ, బోళ్ల…

Read More
field

ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి.

— ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి • ఎప్పటికప్పుడు ఓపి ఎంఎస్ లో వివరాలు నమోదు చేయాలి అదనపు కలెక్టర్ నగేష్ నిజాంపేట: నేటి ధాత్రి     ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్. వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ…

Read More
Farmers.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా.. గోదారి జలాలపై తెలంగాణ నీటివాటా కోల్పోయే ప్రమాదం. చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ రాష్ట్ర నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. నర్సంపేట నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉన్నదా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు….

Read More

కాటారం మండల ప్రత్యేక అధికారిగా డి సంజీవరావు

కాటారం, నేటి ధాత్రి కాటారం మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మండల ప్రత్యేక అధికారి డి సంజీవరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసిల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలు వారిగా ప్రత్యేక అధికారులను నియమించింది.. ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలలో వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృతంగా పారిశుధ్య…

Read More

చలో తుక్కుగూడ బహిరంగ సభకు భారీ గా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

కొత్తగూడ,నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ జన జాతర సభ కు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో భారీగా తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సుంకరబోయిన మొగిలి వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య కొత్తగూడ ఎంపీటీసీ…

Read More
Scavengers

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత హనుమకొండ, నేటిధాత్రి : అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని…

Read More

రికార్డ్ లు సిద్దంగా ఉంచాలి

పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి అదికారులు ఉపాది హమీ పనులు మరియు రికార్డు ల పరిశీలన చేయడానికి ముందు పనులు మరియు వాటికి సంబందిచిన రికార్డ్ లు సిద్దంగా ఉంచాలని మండల పరిషత్ అబివృద్ది అదికారి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.మండల పరిదిలోని అందరు పంచాయతీ అదికారులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించి వచ్చే వారం యం.ఓ.ఆర్.డి టీం వస్తున్నందున అన్ని గ్రామాల్లో…

Read More

ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైన కంచనపల్లి గ్రామ సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి!

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి దాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కుకునూరు జ్యోతి సురేందర్ రెడ్డి, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డారు, వీరు ఇటీవల కాలంలో కంచనపల్లిగ్రామానికి సర్పంచ్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో కష్టపడి చదివి కస్తూర్బా గాంధీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా ఎన్నికై, తర్వాత క్రమంలో ఇటీవలే టీజీటీ (తెలుగు) ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైనారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు…

Read More
error: Content is protected !!