
జిఎంఆర్ఎం ట్రస్ట్ ఉచిత డ్రైవింగ్ తరగతులను ప్రారంభించిన చిట్యాల జడ్పీటీసీ .
చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం లో జి ఎం ఆర్ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులను స్వయంగా తానే నడిపి ప్రారంభించిన చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో చల్లగరిగ సర్పంచ్ కర్రే మంజుల అశోక్ రెడ్డి బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎరుకొండ రాజేందర్ గౌడ్ గ్రామ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.