
వివాహానికి హాజరై నూతన వధూవరులను.
వనపర్తి లో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో 4 వ వార్డు లో అర్ యస్ నాయకుడు రామ స్వామి ఆహ్వానం మేరకు వారి సోదరుడు కుమారుడు శేఖర్ లావణ్య వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ నేతలు వాకిటి శ్రీధర్ పలస రమేష్ గౌడ్ జిల్లా, మీడీయా…