In-charge

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది – సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల (నేటి ధాత్రి):     టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే…

Read More

క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికె క్రీడలు.

కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మమ్మద్ రబ్బాని. చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని మారుమూల గ్రామాల క్రీడాకారులను వారి నైపుణ్యాన్ని వెలికి తీసే ఉద్దేశంతో క్రీడలు నిర్వహించడం జరిగుతుంది,ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కబడ్డీ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మహమ్మద్ రబ్బాని మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ క్రీడాకారులను అందించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారులు గోవింద భద్రయ్య…

Read More

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ.

డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ మరిపెడ నేటి ధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం, ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంద అన్నారు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది పెద్ద మనసు అని…

Read More
Sub-Inspector Rabbani & Staff, Jangedu High School.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని భూపాలపల్లి నేటిధాత్రి       మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దామని భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని అన్నారు.పట్టణ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని హాజరై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు…

Read More

అభినందనలు తెలియజేసిన విద్యాధికారి నీలకంఠం

పదవ తరగతి పరీక్షల్లో మండల్ టాపర్ గా నిలిచిన నస్కల్ విద్యార్థి నిజాంపేట: నేటి దాత్రి ,ఏప్రిల్ 30 గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి జెడ్ పి హెచ్ ఎస్ నస్కల్ విద్యార్థి 9.7 జిపిఏ వై. సుదిష్ణకు అభినందనలు తెలిపారు అలాగే మండల వ్యాప్తంగా ఉత్తీర్ణత…

Read More
Geeta workers

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి.

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి: తాడి చెట్టుపై నుండి జారీ పడి మృతి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్,డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ లు కోరారు.మండలంలోని కంటయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య గత 25 రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పల్లె…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో చెన్నవెల్లి పెద్ద బాలయ్య(57) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి పంచాయతీలోని చాకలి రాములమ్మ(80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు…

Read More

భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోటగుళ్లు డోనర్స్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు డోనర్స్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భూపాలపల్లి సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ను సోమవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ కోట గుళ్ళు ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More

105 samvasarala veduka, 105 సవత్సరాల వేడుక

105 సవత్సరాల వేడుక వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల మల్లమ్మకు నాలుగు తరాలకు చెందిన కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాల్లు అందరు కలసి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తబట్టలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మల్లమ్మ కొడుకులు చెవ్వల్ల బొంద్యాలు, సత్తయ్య, చేరాలు, రామక్క, వారి కుటుంబాలు స్వగ్రామమైన కట్రియాలలో శతదిన వేడుకలు చేసుకున్నారు.

Read More
Agriculture

నల్లెల్ల టు రాజోలు పి ఆర్ రోడ్డు పక్కన.!

నల్లెల్ల టు రాజోలు పి ఆర్ రోడ్డు పక్కన ప్రమాదకర వ్యవసాయ బావి కి మరమ్మతుపనులు  ప్రమాదకర బావికి ముగింపు పలికిన డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రునాయక్ మరిపెడ/కూరవి నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలో ని నల్లెల్ల గ్రామపంచాయతీ పరిధిలోని గజా తండ,నల్లెల నుంచి రాజోలు వెళ్ళే రోడ్డులోని బానోతు ఈర్య నాయక్ వ్యవసాయ బావి వద్ద ఉన్న ప్రమాదకర బావి ప్రాంతం గురించి స్థానిక ఎమ్మెల్యేకు ప్రమాదకర బావి గురించి వివరించడం జరిగింది,…

Read More

7వ వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కౌన్సిలర్

పరకాల నేటిధాత్రి టౌన్ శనివారం రోజున చల్లా ధర్మారెడ్డి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో ప్రారంభమైన ఇంటింటి ఎన్నికల ప్రచారం.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోను మరియు బి ఆర్ ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చల్లా ధర్మ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో…

Read More

భద్రాచలం సమస్యలను పట్టించుకోని అధికారుల

భద్రాచలం నేటి ధాత్రి యొక్క నిర్లక్ష్య వైఖరితోనే రిలే నిరాహార దీక్షలు. సోందేవీరయ్య. భద్రాచలం శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోంది వీరయ్య మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని షెడ్యూల్ ప్రాంత పాలనాధికారులకు విన్నవించినా మా యొక్క సమస్యలను గాలికి వదిలేశారని దీర్ఘకాలికంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించి భద్రాచలంలో ఒక న్యాయ కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమని ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు…

Read More

పటిష్ట విదేశంగ విధానంతో పెరిగిన దేశప్రతిష్ట

రక్షణ రంగంలో స్వావలంబనం పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యత  యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ ద్వారా తూర్పు, ఆగ్నేయాసి దేశాల సంబంధాలకు ప్రాధాన్యం  అమెరికాతో సంబంధాలు బలోపేతం  పుతిన్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా మోదీ  ‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని పుతిన్‌కు చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ  డోనాల్డ్‌ ట్రంప్‌కు మంచి మిత్రుడిగా మోదీ  అగ్రరాజ్యాలను మనేజ్‌ చేయడంలో అసమాన ప్రతిభ  దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి రక్షణరంగం వృద్ధి  ప్రత్యేక ఆహార్యంతో ప్రపంచ నాయకులను ఆకర్షించే…

Read More

నిధులు మావి.. గొప్పలు మీవా..?

నిధులు మావి.. గొప్పలు మీవా..? మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు… బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు రామకృష్ణాపూర్, నేటిధాత్రి:       నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్…

Read More

ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు!

పాపం రేవంత్‌ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం! సీనియర్లు నెగలనివ్వరు! జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు! ఏ ముహూర్తాన కాంగ్రెస్‌ లో చేరిండో గాని అంతా ఆగమాగమే! టిడిపిలో వున్నప్పుడే నయముండే! పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే! మాట చెల్లుతలేదాయే! టిఆర్‌ఎస్‌, బిజేపి మధ్య కాంగ్రెస్‌ నలిగిపోవట్టే! రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే? `ఎటు చూసినా లుకలుకలేనాయే! `మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే! `ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే! `కాలం కలిసొచ్చేలా…

Read More

భారతదేశ తొలి ప్రధాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ లో భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి స్కూల్ పిల్లలకి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగులనందయ్య, ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Read More
CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం…

Read More
Students

బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం.

సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి నేటిధాత్రి:       లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు…

Read More

డిఎంజెఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ఘనతంత్ర దినోత్సవం

జెండావిష్కరించిన ఏసీపీ కిషోర్ కుమార్ పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ల ఫోరం ఆధ్వర్యంలో 75వ ఘనతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిదిగా పరకాల ఏసీపి కిషోర్ కుమార్ హాజరై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చంద్ర మొగిలి,అధ్యక్షులు గూడేల్లి నాగేంద్ర,ఉపధ్యక్షులు ఏకు రవికుమార్,కార్యదర్శి తుడుం క్రాంతికుమార్,కోశాధికారి ములకనూరి సందీప్,కమిటీ సభ్యులు,డిజిటల్ మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు

Read More

ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాకు నివాళులు

కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చమాన్ అమరవీరుల స్తూపం వద్ద ప్రొఫెసర్ సాయిబాబా కి నివాళులర్పించడం జరిగింది. ఈ నివాళుల కార్యక్రమానికి తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శి సుద్దాల నాగరాజు (టిఏకేఎస్) ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక సాప్నికుడు 90 శాతం అంగవైకల్యం ఉండి కూడా ఉద్యమాల ప్రజా ఉద్యమాలకు దిక్సూచి తొమ్మిది సంవత్సరాలు జైల్లో నిర్బంధించబడి అనేకమైన బాధలు పడుతూ బీజేపీ ప్రభుత్వం…

Read More
error: Content is protected !!