ఏపికి హోదా! తెలంగాణకు వద్దా?
`కాంగ్రెస్ విచిత్ర వైఖరి! `బిజేపిది వింత ధోరణి. `ఈ అంశంలో బిఆర్‌ఎస్ సుద్దపూస కాదు. `ఏపి మీద వున్న ప్రేమ… తెలంగాణ మీద లేదా? `తెలంగాణపై ఇంకా చిన్నచూపేనా! `ఇప్పుడు కూడా శీతకన్నేనా? `కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపికి హోదా మీద కాంగ్రెస్ తొలి సంతకమా! `తెలంగాణకు విభజన హామీలు ఉత్తమాటేనా! ` తెలంగాణలో అధికారం కావాలి. `తెలంగాణ నుంచి ఎంపి సీట్లు కావాలి. `తెలంగాణకు నిధుల విషయంలో చేతులెత్తేయాలి. `తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ దృష్టిలో…