అపార్ కు అంగీకారం తెలిపిన తల్లిదండ్రులు
ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశము పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో ముఖ్య అజెండాగా ఎస్ ఏ -1 ఫలితాలపై అపార్ చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆధార్ తరహాలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 17 అంకెలు ఉండే గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేట్ విద్యా సంస్థల్లో కేజీ నుంచి…