కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే ఉండాలి

చెన్నూరులో భారీ మెజారిటీతో బాల్క సుమన్ ని గెలిపించండి చెన్నూరు అభివృద్ధి బాల్క సుమన్ లక్ష్యం #బీఆర్ఎస్ పార్టీ నాయకులు# జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ నర్వ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రోజున గడపగడపకు ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ…

Read More

మచ్చుపేట లో నూతనంగా బహుగుళ్ళ సిసి రోడ్డును ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డును వేయించిన ఘనత శ్రీధర్ బాబు దే..

ముత్తారం :- నేటి ధాత్రి టీవీ ఉన్నది కదా అని గోడకు తలిగేసి మైక్ ఉన్నది కదా అని జేబుకు పెట్టి నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు పూదరి సతీష్ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మచ్చుపేట గ్రామం మరియు బగుల్ల దేవస్థానం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమైంది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధం . నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా…

Read More

జాతర లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశం.

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) సమ్మక్క సారలమ్మ జాతర స్థలాల్లో భక్తుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.కమలా పూర్ మండలములోని కమలా పూర్,కన్నుర్రు,మర్రిపల్లి గూడెం,మాధన్నపెట్ గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల సాని రమేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా కన్నూర్ జాతర కమిటీ చైర్మన్ నల్లని సురేష్ తో కలిసి…

Read More

ఆడబిడ్డల ఆత్మ గౌరవంకోసమే బతుకమ్మ చీరల పంపిణీ

జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గండ్ర జ్యోతి హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనంతరం గండ్రజ్యోతి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తున్నాడు బతుకమ్మ చీరల పంపిణీ అనేది ఆడబిడ్డల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాడని ఇది గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు…

Read More

Families of victims utterly ruined by Konda

https://epaper.netidhatri.com/ Never showed his face to people while he was in power Never bothered about Chevella Constituency He always concentrated on his business activities Except for contracts he never bothered anything Not paid bills to sub-contractors who believed him Now sub-contractors on roads Now he is in the house-to-house campaign seeking votes He spreading the…

Read More

ఆదివాసీ తెగల సమ్మేళన కరపత్రాలు విడుదల

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో జవాజి సెంటర్ నందు ఆదివాసి తెగల సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 2024న మేడారం ప్రాంగణంలో ఆదివాసి సంస్కృతి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి మునగడ కోసం అనేక పోరాటాలు…

Read More

మొదలైన టెన్త్ పరీక్షలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో రెండు సెంటర్లు ఒకటి ఆదర్శ మోడల్ స్కూల్ రెండు చెల్పూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో పరీక్ష కేంద్రంలో నిర్వహించడం జరిగింది గణపురం ఆదర్శ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 241 మంది సోమవారం నాడు పరీక్షకు హాజరై ప్రశాంతంగా పరీక్ష రాయడం జరిగింది

Read More

ఉచిత కంటి వైద్య శిబిరం

ఆల్ పెన్షనర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి, భద్రాచలం లోని పాత లీక్ ఎల్.ఐసి.ఆఫీసు రోడ్డు లోని ఆల్ పెన్షనర్స్ అసో షి యే షన్ భద్రా చలం డివిజన్ కార్యాలయంలో ది.14.08.2023సోమవారం ఉదయం 10. గంటలనుండి 1.00.గంటవరకుశరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వైద్యుల చే కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పరీక్షలు నిర్వహించి కేటరాక్ట్ ఉన్నటువంటి వారిని ఆసుపత్రి వారు వారి స్వంత వాహనం లోతీసుకువెళ్ళి ఆపరేషన్లు చేసి…

Read More

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2009-10 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలలో చదువుకోని మృతి చెందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులని స్మరించుకొని ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరము పూర్వ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు 15 సంవత్సరాల తరువాత కలుసుకోవడం సంతోషం గ ఉంది అని పూర్వ విద్యార్థులు అందరు నెమరు వేసుకున్నరు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం…

Read More

రైతులకు పంట రుణాలు ఇవ్వాలి

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : పంట రుణాలు కావాలని రైతులు గత ఆరు నెలల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) బ్యాంకులో రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఇప్పటి వరకి పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఇందుమూలంగా రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుందని ఇప్పటికీ ఎస్బిఐ బ్యాంకులో 400కు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే దరఖాస్తులు చేసుకున్న రైతులకు పంట రుణాలు…

Read More

యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి: భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నడికూడ మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు.మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ యూత్ వారికి విగ్రహ దాత గుర్రపు సత్యనారాయణ, కుటుంబ సభ్యులు గణపయ్యను అందజేశారు.గణపయ్యకు మంగళహారతులు,పూలు కొబ్బరికాయలు,నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే గణపతికి పూజలు నిర్వహించారు.మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుని…

Read More

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఎస్పి కిరణ్ ఖారే ముఖ్యఅతిథిగా హాజరై జర్నలిస్టులు పోలీస్ సిబ్బందితో కలిసి అందరికీ రంగులు పూస్తూ హోలీ ఆడారు ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ మాట్లాడుతూ జిల్లా ప్రజల అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అలాగే పోలీస్ సిబ్బందికి జర్నలిస్టు మిత్రులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు కాటారం డిఎస్పి…

Read More

అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్.

కిలో 270 గ్రాముల గంజాయి సీజ్. గంజాయి సేవించిన, రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు-వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి. వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందుతులకు సంబంధించిన అరెస్ట్ వివరాలు వెల్లడించిన డిఎస్పీ గంజాయి నిందుతుల వివరాలు. 1.పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, తండ్రి ; వెంకటేశ్వర్లు , 26 సం,లు , నివాసం :అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల, మండలం, ప్రస్తుతం శాస్త్రి నగర్,వృత్తి; ఆటో డ్రైవరు, వేములవాడ. 2.మర్రిపల్లి…

Read More
error: Content is protected !!