పడి లేచిన కెరటం…. మహేందర్ కక్కేర్ల..

# నిరుపేద వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం. #కుటుంబ భారం మోస్తూ అనుకున్నది సాధించే వరకు విశ్రమించని విక్రమార్కుడు. నర్సంపేట/దుగ్గొండి, నేటిధాత్రి: చదువే అతని ప్రాణం… పదిమందికి చదువు నేర్పి ఉన్నత శిఖరాలపై ఉంచడమే అతని లక్ష్యం.. ఆ దిశగానే చిన్నతనం నుండి చదువుపై మక్కువ పెంచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమిస్తూ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు పట్టు పట్టు విడవని విక్రమార్కుడిగా ఒక నిరుపేద వ్యక్తి మహేందర్ కక్కేర్ల.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం…

Read More

ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కొత్తకోట మున్సిపల్ బీజేపీ పార్టీ కౌన్సిలర్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కొత్తకోట మున్సిపల్ 5 వ వార్డు బీజేపీ పార్టీ కి చెందిన కౌన్సిలర్ సంధ్య మన్యం యాదవ్ వీరితో పాటు తిరుపతయ్య,కుమార్, మొగులయ్య,కొల్లం,లక్ష్మణ్,మన్నెం,నరేందర్ యాదవ్, సత్యమ్మ తో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లడుతూ,ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్…

Read More

prabuthava patashallallone unnatha vidya, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్‌ తరగతులు…

Read More

చిన్ననాటి మిత్రుని కుటుంబానికి చేయూత

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1999వ సంవత్సరంలో కలిసి పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు గత 20 సంవత్సరాల నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు అనారోగ్యంతో చనిపోయిన కుటుంబ సభ్యులకు తమ చిన్ననాటి స్నేహానికి గుర్తుగాఆర్థికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితులు చనిపోవడం బాధాకరమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేయడం తమ బాధ్యతగా తీసుకుంటామని కామర మల్లేష్…

Read More

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిన చంద్రగిరి శంకర్

కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన మారేపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ బాగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిక పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి, మల్లెష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ కండువా కచ్పే పార్టీలోకి ఆహ్వానించడం. జరిగింది ఈ విధంగా చంద్రగిరి. శంకర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి…

Read More

vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో…

Read More

చందుర్తి మండలంలో బిజెపి సభ్యత్వాలను అందించిన మాజీ సెస్ చైర్మన్: అల్లాడి రమేష్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలంలోని జోగాపూర్, కిష్టంపేట్, రామారావు పల్లి, సనుగుల గ్రామాలలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ హాజరై ఆయన చేతుల మీదుగా సభ్యత్వాలను అందించారు. అనంతరం పలు వినాయక మండపాల వద్ద స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Read More

కారెక్కాలనుంది!

https://epaper.netidhatri.com/ ` బిఆర్‌ఎస్‌ లో చేరాలనుంది! `గులాబీ మీదకు మళ్లుతున్న మనసు. ` కాంగ్రెస్‌, బిజేపి నేతల ఆసక్తి `బిఆర్‌ఎస్‌ సీనియర్లతో ప్రతిపక్ష నేతల సంప్రదింపులు. `మాకు బిఫామ్‌ ఇస్తామంటే చేరడానికి సిద్ధం. https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్‌ లో భవిష్యత్తు కష్టమే. ` బిజేపి లో రాజకీయం శూన్యమే. `తమను నమ్ముకున్న ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ` అవకాశమిస్తే రావాలనుకుంటున్నాం. `ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నప్పుడు ప్రజల మార్పు కోరుకోరు. `ప్రతిపక్షాలను తెలంగాణలో ఆదరించేలా లేరు. `పిడికెడు…

Read More

మహనీయుని ఆశయాలు మరిచిపోకండి

నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి…. కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :- నవభారత నిర్మాత భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త గొప్ప మహనీయుని 133వ జయంతి వేడుకలు ఈనెల 14న ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకొనుటకు ప్రజల సిద్ధమయ్యారు, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు, నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్…

Read More

ఓ నెగిటివ్ రక్తం అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధం

సిరిసిల్ల జిల్లా దవాఖాన ఆకస్మికంగా తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటన – ఎమర్జెన్సీ వార్డ్లు పరిశీలన – ఆసుపత్రిలో నీ సమస్యల పై ఆరా సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తన ఓ నెగిటివ్ రక్తము అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. తనది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ శనివారం…

Read More

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10 కోట్ల నిధులు

ఇంఛార్జీల స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 10 ప్ర‌తి నియోజ‌క‌వర్గానికి రూ.10 కోట్ల నిధుల‌ను కేటాయించ‌నున్న‌ట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అభివృద్ధి పనుల‌కు ఈ నిధుల‌ను స‌ద్వినియోగం చేయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వర్గాల ఇంఛార్జీలు స‌మ‌స్య‌లను గుర్తించే ప‌నుల్లో నిమ‌గ్నం కావాల‌ని సూచించారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జీల‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌త్యేక…

Read More

జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర “నేటిధాత్రి” న్యూఢిల్లీ అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా…

Read More

మారేపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకై బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముడుపు రవీందర్ మాట్లాడుతూ..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు..ఉద్యమ నేత..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,…

Read More

నర్సంపేటకు నర్సింగ్ కళాశాల మంజూరు హర్షనీయం.

# మాజీ ఎంఎల్ పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్సింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షనీయమని నర్సంపేట మాజీ ఎంఎలిని పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ కళాశాలను అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు,నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని కోరారు.మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాల,నర్సింగ్ కళాశాలల పెండింగ్ పనులను పూర్తిచేసి విద్యాసంవత్సరం తరగతులను ప్రారంభించాలన్నారు.సర్సంపేటట నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

Read More

ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

గొల్లపల్లి, నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని గొల్లపెల్లి,రంగదాముని పల్లి, శ్రీరాములపల్లె,వెనుగుమట్ల,లొత్తునూర్ ల లొని మార్కండేయ మహర్శి అలయాలలొ కుంకుమ పూజలు, అబిషేకంతొ పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు చందోలి,రాపల్లె,రాఘవపట్నo గ్రామాలలో భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అధ్యక్షులు చౌటపెల్లి తిరుపతి మాట్లాడుతూ పద్మశాలీల అరాద్య దైవం మార్కండేయుని జయంతి ని ప్రతి ఒక్క వ్యక్తి భక్తి శద్దలతొ నిర్వహిస్తారని 11 రొజులు శివమార్కండేయ దీక్షలు తీసుకుని జయంతి తొ…

Read More

యువత సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి

-గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -దేశ జనాభాలో యువతే అధికం వారు సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి ఉజ్వలమవుతుందని -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శుక్రవారం వేములవాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో, చందుర్తి మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసి.. ప్రసంగించారు. పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ. నేర్చుకున్న…

Read More

సీఎంను కలిసిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన TSCAB చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం. సీఎంను కలిసిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్, సత్తయ్య, పాలకవర్గ సభ్యులు దేవేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, భోజిరెడ్డి, తదితరులు.

Read More

జీవో29 రద్దు చేసి గ్రూప్1 ఉద్యోగాలు నియమించాలి

ఓపెన్ కేటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్క – భూక్య తిరుపతి నాయక్ కరీంనగర్, నేటిధాత్రి: జీవో29 రద్దుచేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని లంబాడ జేఏసీ పక్షాన రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని, జీవో నెంబర్29 ఇది భారత రాజ్యాగానికి వ్యతిరేక జీవో, ఈజీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో తీరని అన్యాయం జరుగుతున్నదని, ఈవర్గాలకు ఓపెన్ క్యాటగిరిలో రానీయకుండా జరుగుతున్న పెద్ద కుట్ర అని, ఓపెన్ క్యాటగిరి అంటే…

Read More

తోటి కార్మికుడి మరణం తీరని లోటు

ఆర్కే ఓసి కార్మికులు… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో విధులు నిర్వహించే పాయం వెంకటేశ్వర్లు శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సోమవారం రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో తోటి కార్మికులు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ… నిన్నటి వరకు మాతో విధులు నిర్వహించి నేడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పాయం వెంకటేశ్వర్లు లేని లోటు తీరనిది అని అన్నారు. కార్యక్రమంలో ఉపరితల గని ప్రాజెక్టు అధికారి…

Read More

ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగం పై అవగాహన సదస్సు

నేటిధాత్రి కమలాపూర్: కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం పంగిడిపల్లి గ్రామంలో వినియోగదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారి సాయి బాబు,నాబార్డ్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపులు,రుణ సౌకర్యాలు, బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,ఇతర భీమా సౌకర్యాలపై వివరించారు. ఏటీఎం కార్డు లో వినియోగంలో జాగ్రత్తలు మొబైల్ బ్యాంకింగ్,గూగుల్…

Read More
error: Content is protected !!