ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన TSCAB చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం.
సీఎంను కలిసిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్, సత్తయ్య, పాలకవర్గ సభ్యులు దేవేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, భోజిరెడ్డి, తదితరులు.