దళితులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇవ్వాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్. చిట్యాల, నేటిధాత్రి : భారత దేశం లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని వారికి 50 సంవత్సరాలు నిండిన వారికి వ్రృద్దాప్య ఫించన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల…

Read More

భువనగిరి పార్లమెంటరీ జనగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశన్ని జయప్రదం చేయండి

మద్దూరు నేటిధాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును, కాంక్షిస్తూ నిర్వహించే విస్తృతస్థాయి సమావేశ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభను జయప్రదం చేయాలని, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకై, ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర…

Read More

దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి నిధులు ఇచ్చి

భద్రాచలం నేటి దాత్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా, మరియు ఎప్పుడో నిర్మితమైన కరకట్టలు బలహీనపడి, భద్రాచల ప్రాంతం వరదలకు బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయి ఆదివాసి కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో, కేంద్ర ప్రభుత్వం భద్రాచలానికి భద్రాచల కరకట్ట 25 కిలోమీటర్ల నిర్మితమయ్యే విధంగా ప్రత్యేక గ్రాండ్ ఇప్పించవలసిందిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్లమెంట్లో సమావేశంలో భద్రాచల ప్రాంతం గురించి ప్రస్తావించటం జరిగింది,

Read More

Vigilance Eye on Chitrapuri

https://epaper.netidhatri.com/view/291/netidhathri-e-paper-12th-june-2024%09/2 · ‘Response’ to serial stories of Netidhatri · Now all kept ready to investigate Chitrapuri disorders · Within two days vigilance will enter · Movement started with instructions from the Government · Digging out starts on chitrapuri irregularities · Efforts to trace out the role of leaders of the previous government · Surveillance of…

Read More

నిరుపేద వధువుకు పుస్తే మట్టెలు పంపిణీ

కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దొబ్బల బాలమణి – కిష్టయ్య కూతురు కరుణ వివాహానికి గ్రామప్రజల ఆశీర్వాదంతో శుక్రవారం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదరికం నుండి నేను నేర్చుకున్న ప్రతిపాఠం నాలో మానవత్వాన్ని పెంపొందిస్తుంది. మనం ఎంత సంపాదిస్తే ఏముంది మన అనుకున్నవాళ్ళకి సాయం చేయలేనప్పుడు…

Read More

గడపగడపకు ప్రచారం

కుత్బుల్లాపూర్ నేటి రాత్రి: బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ వాసు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అపురూప కాలనీ నందు గడపగడపకు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.ఎమ్మెల్యే కె.పి వివేకానంద ప్రజలను ప్రోత్సహిస్తూ 30 తారీఖు వేలు మీద ఇంకు మూడో తారీకు కుత్బుల్లాపూర్ అంత పింకు అంటూ ప్రచారం వెరైటీగా చేశారు.

Read More

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన ర్యాలీ,సభ దిగ్విజయం టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తంల నాయకత్వాన మున్నూరుకాపులు చండూరుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఉన్న మున్నూరుకాపులు ఆకుపచ్చని, గులాబీ కండువాలు మెడలో ధరించి మండుటెండలో…

Read More

వరంగల్ తూర్పు లో నన్నపునేని ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగశాయిపేట సబ్ స్టేషన్ వద్ద గల వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ స్థలం లో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురావేశారు. ఈ విధంగా నరేందర్ మాట్లాడతు దేశం, రాష్ట్రం ఉన్నతంగా ఏదగడంలో అందరం భాగస్వాములవుదామని పేర్కొన్నారు….

Read More

చల్మెడకు మద్దతు తెలిపిన నాయి బ్రాహ్మణ సోదరులు

వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం రెండవ కల్యాణ కట్టలో పనిచేస్తున్న సుమారు 50మంది నాయీబ్రాహ్మణ సోదరులు మంగళవారం బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు చల్మెడకే ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్…

Read More

డా.మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ గా గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇస్తాం.

తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షులు సతీష్ మాదిగ. టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కాంగ్రేస్ వాది, తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన కాంగ్రేస్ పార్టీ చాణిక్యుడు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేసే నిజమైన అంబేద్కర్ వాది, పేద ప్రజల గొంతుకై గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుల మత బేధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవ్వరికి…

Read More

గ్రామ సర్పంచ్ గా..ప్రజల మదిలో కొమురోజు!

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 14 త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఆ అభ్యర్థియే సర్పంచ్ గా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మొగుళ్లపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన కొమురోజు శ్రీనివాస్ తమకు సర్పంచ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలింది. ప్రస్తుతం ఆయన పిఎసిఎస్ డైరెక్టర్ గా గెలుపొంది..మొగుళ్లపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపులో ఆయన పోషించిన…

Read More

సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం

ధారాదత్తం చేసిన భూములు కబ్జా సమాధుల స్మశాన వాటిక గా వాడకం సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం.. పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల   వరంగల్ సిటి నేటిధాత్రి అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం…

Read More

తెలంగాణ కోసం మొదటి సంతకం పెట్టింది నామ నే.! ఎంపీ “వద్దిరాజు రవిచంద్ర”

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కల్లూరు ఊరేగింపులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో బీఆర్ఎస్ ఊరేగింపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వాన కల్లూరు మండల కేంద్రం మెయిన్ రోడ్డులో నిర్వహించిన ఊరేగింపులో స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డప్పుల దరువు,డీజేలు,మహిళలు కోలాటం ఆడుతూ,యువత కేరింతలు కొడుతూ, నినాదాలిస్తూ అతిథులకు అపూర్వ స్వాగతం…

Read More

గణపతి ఉత్సవాల సందర్భంగా పెన్నులు,నోట్ బుక్స్ పంపిణీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో పోచమ్మతల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపంలో స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ చిన్నారి విద్యార్థులకు నొటుబుక్స్ పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సకల విద్యా మెదస్సు కలగడం కోసం గణపతి నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన వినాయకుని విగ్రహం వద్ద సరస్వతి గరక తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో చేయించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీమాన్ శ్రీ…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చౌటుపర్తి గ్రామంలో జై హనుమాన్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఏపీఎం రమాదేవి.అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203,రెండవ రకానికి రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి…

Read More

వికాసిత్ భారత్ కార్యక్రమం

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆధ్వర్యంలో వికసి త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంకు డి ఎం తిరుపతి గారు విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను మనందరం సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా బ్యాంకుతో రుణపడి ఉన్నయని…

Read More

వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ వారి హెచ్చరిక

*డి.ఎస్.పి నాగేంద్ర చారి కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ప్రజలు వారి యొక్క వ్యవసాయ పొలాల వద్ద పంట రక్షణ కోసం.అలాగే వేటగాళ్లు వన్య ప్రాణులను చంపటం కోసం కరెంటు తీగలు అమర్చి వన్యప్రాణుల మృతికి కారకులు అవుతున్నారు. ఇట్టి చర్యల వలన అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం మరియు రుద్రంగి మండల మానాల గ్రామ శివారుణ కొంతమంది వన్యప్రాణుల…

Read More

మహిళలు ప్రభుత్వం కలిపిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

భద్రాచలం నేటి ధాత్రి సోమవారం నాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఐటీడీఏ కార్యాలయంలో జిసిసి ద్వారా తయారుచేసిన వివిధ వస్తువులను ఆయన పరిశీలించి కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ మహిళలు అందరూ కలిసికట్టుగా మరియు గ్రూపు గా ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలను అందిపుచ్చుకొని జీవనోపాధి కల్పించుకోవాలని ఆయన అన్నారు. గ్రూప్ మహిళలు అందరూ సొంతంగా పది శాతం కంట్రిబ్యూషన్ మరియు 30% బ్యాంకుల సహకారంతో రుణం పొంది 60 శాతం సబ్సిడీతో…

Read More
error: Content is protected !!