చిత్రపురిపై విజిలెన్స్‌ కమిషన్‌ దృష్టి!

https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09/3 `‘‘నేటిధాత్రి’’ వరుస కథనాలకు స్పందన. `చిత్రపురి అవకవకలపై తవ్వకాలకు రెడీ! `రెండు మూడు రోజుల్లో ఎంట్రీ! `రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కదలిక. `చిత్రపురి అక్రమాలు వెలికితీత. `గత ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరా! `చిత్రపురి గద్దలపై నిఘా! `దోపిడీ దారుల గుట్టు రట్టే. `విజిలెన్స్‌ కి దొరికితే వారి బతుకు అంతే. `జీవితాలు శంకరగిరి మాణ్యాలే. `కార్మికుల పొట్టగొట్టిన వారిని వదిలిపెట్టరంతే. `అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారికి అదోగతే. `అప్పనంగా ఫ్లాట్లు కొట్టేసిన వారికి…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి.

శాయంపేట నేటి ధాత్రి: గండ్ర దంపతుల ఆదేశాలను సారం శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు మండల సమైక్య సిసి గుర్రం విజయ్ మాతృమూర్తి కీ.శే గుర్రం సరోజన ఐదు రోజుల క్రితం పరమాపధించగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళలర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వారి వెంట ఈ కార్యక్రమంలో మండల పార్టీ…

Read More

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు

ఆనవాయితీ ప్రకారం, స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు పూర్తి. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్, అదే రోజు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు

Read More

రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళి

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహణ శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల జర్నలిస్టు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ లోని సభ్యులు అందరూ పాల్గొన్నారు

Read More

శ్రీ గుండా తిరుపతయ్య గారి సంతాప సభ

జమ్మికుంట ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు =-=-=-=-==-=-=-=-=-==-= జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, నిరంతరం సమాజం కోసం పరితపించే వ్యక్తి, హిందూ ధర్మస్థాపనకై విశ్వహిందూ పరిషత్ లో పనిచేసిన వ్యక్తి, సమాజంలో ఏ వ్యక్తిని కూడా కించపరచకుండా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీ క్రీ, శేషులు గుండా తిరుపతయ్య గారి సంతన సభ నిర్వహించుకోవడం చాలా బాధగా ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ శ్రీ మల్లుజుల కిషన్ రావు, శ్రీ సరస్వతీ శిశు మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి సాంబయ్య…

Read More

మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం ఎపిసోడ్‌ – 3

`అక్రమ మైనింగ్‌… లెక్కలేనంత బ్లాస్టింగ్‌! `పిఎస్‌ఆర్‌ దుర్మార్గం.. చట్టాలంటే లెక్కలేని తనం `రైతులకు ఎర…పర్యావరణం పాతర. `చూపించే లెక్కలు వేరు…మైనింగ్‌ వందల ఎకరాలు. `రైతుల వేధన…అరణ్య రోధన. `అసైండ్‌ ఆక్రమణల్లో…వ్యవస్థలు గుప్పిట్లో. `ప్రశ్నిస్తే దాడులు…బాదితులపైనే కేసులు… `నిబంధనలకు ఉల్లంఘన…అధికారులకు సమర్పణ. `అసైండ్‌ భూములు…రైతులకు బెదిరింపులు. `బాంబుల మోత… పన్నులు ఎగవేత `పల్లెల్లో భయం.. భయం… యదేచ్చగా బ్లాస్టింగ్‌. హైదరాబాద్‌,నేటిధాత్రి: అది ఉద్యమాల ఖిల్లా…కరీంనగర్‌ జిల్లా….చైతన్యవంతమైన ప్రాంతం. ఆకలి తాండవించే ప్రదేశం. ఉపాది లేక ఊళ్లు వదిలి దుబాయ్‌…

Read More

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని కౌకొండ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్, సి డి పి నిధుల నుంచి రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్…

Read More

చందుర్తి ఎస్ఐ గా సిహెచ్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

చందుర్తి, నేటిదాత్రి: చందుర్తి పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్స్పెక్టర్ గా సిహెచ్ శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్‌ఐ కి శుభాకాంక్షలు తెలిపారు.. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ రుద్రంగి కి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వెంకటేశ్వర్లను భర్తీ చేసి మళ్లీ బదిలీ చేశారు. చందుర్తి ఎస్ఐగా సిహెచ్ శ్రీకాంత్ బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

ఖిలా వరంగల్ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్

*అనుమతి లేని వెంచర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్* *ఒక్కో డాక్యుమెంట్ కు 75వేల చొప్పున డీల్, మొత్తం 48 డాక్యుమెంట్లు చేయాలని ఒప్పందం, రెండు రోజుల్లో 26 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్* *ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేశారు, ఇంకో 22 డాక్యుమెంట్లు చేసే లోపే అక్రమ వ్యవహారం బయటకు పొక్కడంతో సస్పెండ్ చేసిన జిల్లా రిజిస్ట్రార్* *అనుమతులు లేని అక్రమ వెంచర్…

Read More

నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

మనభూమి మన భవిష్యత్తు. సమస్త ప్రాణకోటికి పుట్టినిల్లు మన భూమి. అభివృద్ధి పేరుట భూమిని నాశనం చేస్తున్నామా? ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుందా ? చిట్యాల, నేటిధాత్రి : ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను నేటిదాత్రితో పంచుకున్న ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్ సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన భూమి నేడు నేడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది దానికి కారణం మనమే, అభివృద్ధి పేరిట మన భూమిని మనమే నాశనం చేస్తున్నాము. ప్రపంచ…

Read More

భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన సనత్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భగత్ సింగ్ విగ్రహానికి జనసేన పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నాయకుడు సనత్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ 117వ జయంతిని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది భగత్ సింగ్ నునూరు మీసాల వయసులోని దేశం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ ప్రాణాలను సైతం…

Read More

అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కార్యక్రమం వరంగల్/గీసుకొండ నేటిధాత్రి : పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,సామాజికవేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో తన సొంత ఖర్చులతో ఉచిత వైద్య శిబిరాన్ని చైతన్య శ్రీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శోభారాణితో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని అల్లం మర్రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొని రోగులకు…

Read More

బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాణా రాజీనామా..

# రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దికి లేఖ. # సహకరించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు # బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి లేఖ రాశారు.గతంలో నుండి బీఆర్ఎస్‌లో చేరిన రాణా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.నియోజకవర్గం వ్యాప్తంగా యూత్…

Read More

స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలి

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ గొల్లపల్లి నేటి ధాత్రి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.అలాగే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్…

Read More

పివైఎల్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం( పీవైఎల్) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మఠంలంక గ్రామ యువకులతో గ్రామ మహాసభ జరిపి నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కుంజ నరేష్, కుంజ శేఖర్ లతో పాటు తొమ్మిది మంది గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ మహాసభలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్, సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా జిల్లా నాయకులు శంకర్, పి…

Read More

బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ

ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ద్రోహం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు వామపక్షాల ఆద్వర్యంలో జిల్లా సదస్సు భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని వామపక్ష పార్టీల ఆద్వర్యంలో భూపాలపల్లి లోని కొమురయ్య భవన్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీపీఎం, జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అద్యక్షవర్గంగా వ్యవహరించగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా…

Read More

gananga chandrababu janmadina vedukalu, ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 69వ జన్మదిన వేడుకలను పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగెల్లి సురేష్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిమిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కడ నిర్వహించినా అభివృద్దే…

Read More

డీన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన — ఆచార్య గాదే సమ్మయ్య

ఆచార్య గాదే సమ్మయ్య డీన్ ఫ్యాకల్టీగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నుండి రెండు సంవత్సరాల కాలం పదవిలో కొనసాగనున్నారు. డీన్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను పటిష్ట పరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తారు. ఆచార్య సమ్మయ్య బీ.ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాలలో పూర్తి చేశారు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ని బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో పూర్తి చేశారు. ఈయన పర్యవేక్షణలో 4 డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేయడం…

Read More

‘హైడ్రా’ చర్యలతో ప్రభుత్వానికి సవాళ్లు

పెద్దలు సరే…సామాన్యుల పరిస్థితేంటి?  హైడ్రా లక్ష్యం మంచిదే…మార్గం కంటకమయం  ధనిక దిగ్గజాలను ఎదుర్కోవడం పెను సవాలే  నీతి..అవినీతి మధ్య పోరులో సమిధలు సామాన్యులే  స్థానికులనుంచి పెరుగుతున్న మద్దతు  స్వపక్ష, విపక్షాలనుంచి రేవంత్‌కు విమర్శలు  భగవద్గీత స్ఫూర్తితో పనిచేస్తున్నా, బలీయవర్గాలను ఎదుర్కొనడం కత్తిమీద సామే  హైడ్రా విజయంపై రేవంత్‌ ప్రతిష్ట ఆధారం  ఇప్పటివరకు జరిగింది చాటంత! జరగాల్సింది కొండంత!! ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా…

Read More
error: Content is protected !!