సిద్దిపేటలో గన్ ఫైర్
సిద్దిపేటలో గన్ ఫైర్ రూ.43 లక్షలు ఎత్తుకెళ్లిన ఆగంతకులు సిద్దిపేట నేటిధాత్రి|:సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.. వివరాల్లోకి వెడితే.. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి…