మీరివ్వరు..మాది మిగలనివ్వరు?
అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు? ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు? ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు? అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు? వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు? ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు? ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? తెలంగాణ గడ్డ…