ప్రభుత్వ లాంఛనాలతో రాకేష్ అంత్యక్రియలు.
అంతిమయాత్ర బాధ్యతలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్ నేటిధాత్రి శుక్రవారం రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన , వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలో రాకేష్ మరణించడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్డకరమన్నారు. *రాకేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసిఆర్…