మునుగోడు ముంచేదెవరిని! తేల్చేదెవరిని?
ప్రభుత్వ పధకాల కారును గట్టెక్కిస్తాయా? టిఆర్‌ఎస్ ధీమా ఏమిటి? బిజేపి చూపిస్తున్న అత్యుత్సాహం జనం నమ్ముతారా? రాజగోపాల్‌రెడ్డిని మళ్లీ విశ్వసిస్తారా? ధర పెరుగుదల బిజేపి మీద ప్రభావం చూపకపోవచ్చా? బిజేపి ధైర్యంలో నిజముందా? నాయకుల ప్రకటనల్లో బలముందా? కాంగ్రెస్ చతికిల పడుతుందా? నిలబడుతుందా? మొన్నటి సభ ప్రభావం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం వుందా? రేవంత్ వేగంపరుగులు పెడుతుందా? మొదటికే మోసం వస్తుందా? నల్లగొండ కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి సోదరులను వ్యతిరేకిస్తారా? నిజాలెలా వున్నాయి? ప్రచారాలు ఎలా…