
దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఆలయ కమిటీ
భవాని దీక్ష స్వీకరించే భక్తులు అర్చకులను సంప్రదించండి-ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మొదలుకొని అశ్వయుజ శుద్ధ ఏకాదశి మంగళవారం వరకు శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అందుకుగాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అంగ రంగ వైభవoగా నిర్వహించుటకు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యతమున ఉత్సవ దినములను నిర్వహించుటకు…