ఉద్యమ‘కారు’లకే చోటు?

 ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.  `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ  ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!  ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?  `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు? ` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత  ` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు ` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు  ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది పార్టీలో సాగుతున్న…

Read More

గణేష్ నగర్ కాలనీ సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్

మేడిపల్లి(నేటీదాత్రీ): బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 24వ డివిజన్ లో సిసి రోడ్డు పనులను గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో 13 లక్షల 50వేల రూపాయలతో నిర్మిస్తున్నారు. డివిజన్ లో ప్రతి కాలనీకి రోడ్డు సదుపాయం కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీకి అన్ని రకాల మాలిక వసతులు కల్పిస్తున్నామని, నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ…

Read More

అహంకార మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం బిఆర్ఎస్ నాయ కులు మాట్లాడిన తీరు ప్రజాస్వా

మ్యాన్ని అపహాస్యం చేసేటట్లుగా ఉంది: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి బాల్కసుమన్ పై కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాల ని ఫిర్యాదు చేసిన కూన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం,మీ దురహంకారానికి నిదర్శనం బాల్కసుమన్ వెంటనే ముఖ్య మంత్రికి క్క్షమాపణ చెప్పి, ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో వాలి ఈ సందర్భంగా కూన సత్యం గౌడ్ మాట్లాడుతూ..బాల్కసుమన్ కు సీఎం…

Read More

మణిపూర్‌లో తాజా హింసాత్మక ఘటనల్లో ముగ్గురు చనిపోయారు

ఇంఫాల్: మణిపూర్‌లోని కంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు అధికారి తెలిపారు. కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్ మరియు కరమ్ వైఫీ గ్రామాల మధ్య ఈ ఉగ్రదాడి జరిగిందని ఆయన చెప్పారు. “ఇప్పుడు మా దగ్గర పెద్దగా వివరాలు లేవు. ఈ సంఘటన ఉదయం 8.20 గంటలకు ఇరెంగ్ మరియు కరమ్ వైఫే మధ్య ప్రాంతంలో ముగ్గురు పౌరులను కాల్చి చంపినప్పుడు ఈ సంఘటన జరిగిందని మాకు తెలుసు, ”అని అధికారి…

Read More

సీ.ఈ.ఐ.ఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన…

Read More

సింగరేణి ఉద్యోగులకు ఎరియర్స్ చెక్కుల అందజేత

మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వేజ్ బోర్డులో అత్యధిక ఏరియర్స్ అమౌంట్ పొందిన ఏరియా ఉద్యోగులు మోహన్ రెడ్డి, కేకే -5 ఎలక్ట్రిసియన్, గోపతి రామ్ చందర్ కెకె5 కోల్ కట్టర్ జోగుల కొమరయ్య, కే.కే5 హెడ్ ఓవర్ మెన్, మొదలగు వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ గురువారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ, ఏరియర్స్ పొందిన ఉద్యోగులకు ప్రత్యేకంగా…

Read More

రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడింది

ఉత్తమా కుమార్ రెడ్డి ఫిర్యాదును రైతులు, గమనించాలి,ఖండించాలి. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరిపెడ నేటి ధాత్రి. రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆపాలని పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమా కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం అవేవికమని చర్య అని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా…

Read More

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం. జిల్లాలో మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి ఉచిత కంటి శస్త్ర చికిత్స చేయడం జరిగింది.   రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన లింగవ్వ వయసు (45)కంటి సమస్య తో ఏరియా ఆస్పత్రికి రావడం జరిగింది. సదరు రోగిని పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించాము.దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడ ఆస్పత్రిలో పూర్తిస్థాయి…

Read More

సీఎం చేతుల మీదుగా ‘సాధన’ ఆవిష్కరణ

నేటిధాత్రి హనుమకొండ రోడ్లు మరియు భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్  సోమవారం ఉదయం హన్మకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్ గారిని అభినందించారు. పుస్తక రచయిత, టీఎస్ఆర్డిసి చైర్మన్ మాట్లాడుతూ…

Read More

మంత్రి ని కలిసిశుభాకాంక్షలు తెలిపిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ సచివాలయంలో ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

Read More

అన్నకు నోటి దూల` తమ్ముడిది నెరవేరని కల!?

చిరు చేరడం కల్ల…మెగా రాజకీయం డొల్ల? అభిమానులు నిప్పుల్లో దూకాలా? నాగబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు? అభిమానులంటే అంత అలుసైపోయారా? ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగుల్చుతారా? ఎవరైనా అభిమాని పవన్‌ కోసమంటూ అఘాయిత్యం చేస్తే? ఎవరు భాధ్యులు? నాగబాబు బుసలు` పవన్‌ రుసరుసలు.. పుస్తకాలు చేతిలో పట్టుకుంటే చరిత్ర తెలియదు! జగన్‌ పాలన ఎమర్జెన్సీనీ తలపిస్తే పవన్‌ పోరాటమేది? అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…ఒంటరి పోరు చూద్దాం!? లెక్కలేని, లెక్కకందని పవన్‌ రాజకీయ లెక్కలు! సినిమా ప్రమోషన్‌…

Read More

నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఎంపీ కోటలో నిధులను మంజూరు చేశారని రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అధునాతనమైన అంబులెన్స్ కు ఎనిమిది లక్షల తొంబై వెల రూపాయలు, జాతీయ జెండా కోసం మూడు…

Read More

బిఆర్ఎస్ నాయకుల ఇంటింట విస్తృత ప్రచారం

కారేపల్లి నేటిధాత్రి. సింగరేణి మండలం కోమట్లగూడెం పంచాయితీ గాంధీపురంలో బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్ద బోయిన ఉమాశంకర్ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు తోడిదెలగూడెం సర్పంచ్ బాణోత్ కుమార్ చిమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్ భూక్య రాంకిషోర్…

Read More

రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతాం

నూతన అధ్యక్షులు నారగోని ఎల్ల స్వామి, ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు భత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దుర్గం సమ్మయ్య ఆధ్వర్యంలో డీలర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా అధ్యక్ష కార్యదర్శలను ఏకగ్రీవంగా…

Read More

తెలంగాణ ఎంపీల నిరసన

“నేటిధాత్రి” న్యూఢిల్లీ దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలు

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ హారిక శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని కృష్ణ కాలనీ టీ2 క్వార్టర్సలో బిఆర్ఎస్ పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ పానుగంటి హారిక శ్రీనివాస్ బూత్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటి ఇంటి కి ప్రచారం చేయడం జరిగింది ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేస్తూ కారు గుర్తు కి ఓటు వేసి…

Read More

ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

నెక్కొండ, నేటిధాత్రి: నెక్కొండ మండలం అప్పల రావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులను బృందాలుగా విభజించి గణితశాస్త్రంలో క్విజ్ పోటీ నిర్వహించారు . ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు…

Read More