
రాజన్న ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కే వినోద్ రెడ్డి
వేములవాడ నేటిధాత్రి రాజన్న ఆలయ ఈఓ గా బదిలీపై వచ్చిన కే వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రాజన్న దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈఓ కార్యాలయంలో ఇంచార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టినారు. వారి వెంట ఈ ఈ రాజేష్, డి ఈ లు రఘునందన్, ఏఈఓ లు హరికిషన్,ప్రతాప నవీన్, బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, నటరాజ్ ,…