తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి ఎంపీపీ పడగల మానస రాజు ఆధ్వర్యంలో కేటీఆర్ మూడో నామినేషన్ పత్రాన్ని సమర్పించిన నాయకులుఇట్టి కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బుల్లి రామ్మోహన్ ఎంపిటిసి కోడి అంతయ్య మాజీ ఎంపీపీ రాజయ్య బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు