15 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రుల ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో ఈనెల 15 నుండి 25 వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్న శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!