నందమూరి బాలకృష్ణ నటిoచిన భగవoతు కేసరి సినిమాకు అవార్డుకు
ఎంపిక పట్ల సాంబ రాలు జరుపుకున్న అభిమానులు
వనపర్తి నేటిదాత్రి .
తెలుగు సినిమా 71వ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మా భగవంత్ కేసరి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా పురస్కారానికి ఎంపిక ఆయన o కు వనపర్తి లో బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నా మని డి బాలరాజు ఒక ప్రకటన లో తెలిపారు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కేన్సర్ రోగుల పట్ల మరిన్ని సేవలు అందించాలని అలాగే అవార్డులు పొందాలని కోరారు ఈకార్యక్రమంలో వనపర్తి జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు దస్తగిరి ,సెక్రెటరీ బాలరాజు ,మోహన్ సాగర్, అశ్విని రమేష్, నాగరాజు చారి ,గంధం కృష్ణయ్య, కొత్తగొల్ల శంకర్ ,కె ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు