Expired Biscuit Dump Cleared
నేటి ధాత్రి వార్త కథనానికి స్పందన.
తమ్మర వాగు వద్ద ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్ల కుప్పలు
నేటి ధాత్రి
వార్త కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు.
కోదాడ, నేటి ధాత్రి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర వాగు వద్ద ఎక్స్పైరీ బిస్కెట్లను పడేయడంపై నేటి దాత్రి పత్రికలో వచ్చిన కథనానికి మున్సిపల్

అధికారులు స్పందించి తక్షణమే వాటిని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
