ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పాత్రికేయ మిత్రుడు దేవర్నేని శ్రీధర్ రావు తల్లి ప్రమీల ఇటీవల మరణించగా ప్రమీల ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటి రజిత-రఫీ,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కొండాల్ రెడ్డి, డాక్టర్ చారి,కోల విజయ్,గుడి రాములు,బాలసాని రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు…*