Medi Rajashekhar Appointed Chennur Incharge
టిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇన్చార్జిగా మేడి రాజశేఖర్ నియామకం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్‌గా మేడి రాజ శేఖర్ నియమించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.మే 20 నుండి జూన్ 20 వరకు నిర్వహించబడుతున్న జెండా పండుగ కార్యక్రమాన్ని మండల,గ్రామ స్థాయిల వరకు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పార్టీ జెండాలను ఆవిష్కరించి,పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కట్టుబడిఉన్నానని అన్నారు.అలాగే పార్టీ విధానాలు, “పాంచ జన్య” నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నా వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని,
ఈ బాధ్యతను నాపై ఉంచిన పార్టీ నాయకత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ,పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.