*హైద్రాబాద్ జిల్లా*
ఈరోజు హైడ్రా గూర్చి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన వినతి పత్రాల్లో భాగంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని మా మిత్రులు నేను మోహన్ రావు అదేవిధంగా జానకిరామ్ గారితో కలిసి, హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది..